Australia bowler Mitchell Starc last week filed a lawsuit against the insurers of his deal to play for IPL franchise Kolkata Knight Riders to get back the 1.53 million dollars he lost out on after failing to make an appearance in the 2018 edition of the IPL, according to a report in the Sydney Morning Herald.
#IPL2019
#KolkataKnightRiders
#MitchellStarc
#Australiabowler
#chrisslynn
#crikcet
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లండన్‌కు చెందిన లాయిడ్ అనే ఇన్సూరెన్స్ సంస్థపై 1.53 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లు)కు పైగా దావా వేశాడు. ఈ మేరకు సిడ్నీ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే... గతేడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలంలో రూ.12.5 కోట్లకు సొంతం చేసుకుంది.